¡Sorpréndeme!

Chandrababu కు Supreme Court లో ఎదురుదెబ్బ.. సిట్ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్.. | Telugu OneIndia

2023-05-03 2,879 Dailymotion

in big setback to tdp chief chandrababu, supreme court has lifted ap high court's stay orders over sit inquiry on past tdp regime decisions.

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవాళ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు ఎత్తేసింది.

#TDP
#NaraChandrababuNaidu
#SIT
#SupremeCourt
#HighCourt
#YSRCP
#YSJagan
#Andrapradesh